Home » Aamir Khan
మీరు కూడా కూలీ ట్రైలర్ చూసేయండి..
ఆమిర్ ఖాన్ ఏదైనా సెక్యూరిటీ బేస్డ్ ప్రాజెక్ట్ మీద పని చేస్తున్నారా? అన్న ఊహాగానాలకు తెరపడింది.
ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల ఇటీవల పాపకు జన్మనిచ్చింది. తాజాగా ఆ పాపకు బారసాల జరగ్గా అమీర్ ఖాన్ హాజరయి పాపకు మిరా అనే పేరు పెట్టారు. జ్వాలా ఈ ఈవెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ముకేశ్ కుమార్ నేడు మీడియాతో మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయం తెలిపారు.
గత రెండు రోజులుగా దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ చర్చగా మారింది.
ఆమిర్ ఖాన్ శుక్రవారం 60వ వసంతంలోకి అడుగుపెట్టనున్నాడు.
జావేద్ అక్తర్ రెగ్యులర్ గా సౌత్ దర్శకులు, సౌత్ సినిమాలను కించపరుస్తూనే మాట్లాడుతూ ఉంటాడు. తాజాగా మరోసారి అలాగే మాట్లాడటంతో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ గట్టి కౌంటర్ ఇచ్చాడు.
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ఖాన్ మాజీ సతీమణి కిరణ్రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లాపతా లేడిస్.
మొత్తానికి టాలీవుడ్ నుంచి మరో భారీ బడ్జెట్ సినిమా పాన్ ఇండియాగా రాబోతుందన్నమాట.
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారతం' గురించి అదిరిపోయే ప్రకటన చేశాడు.