Home » Aamir Khan Daughter Ira
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్‌కి తన ఫిట్ నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరేతో 2022 లో ఎంగేజ్మెంట్ అయ్యింది. తాజాగా అమీర్ ఖాన్ వారి వివాహ తేదీని ప్రకటించారు.