Home » Aamir Khan's mother suffered a heart attack
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తల్లి జీనత్ గుండెపోటుకు గురయ్యినట్లు తెలుస్తుంది. ఆమె ముంబై పంచగనిలో నివాసం ఉంటున్నారు. ఇటీవల దీపావళి సందర్భంగా తల్లి ఇంటిలో అమీర్ తన కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకున్నారు. ఆ సమయంలో ఆమెకు హఠాత్తుగ�