Home » AAO
అర్హత ప్రమాణాలకు సంబంధించి మరిన్ని వివరాల కోసం LIC కెరీర్స్ పేజీలో అందుబాటులో ఉన్న అధికారిక నోటిఫికేషన్ను చూడండి.(LIC Recruitment 2025)
ముంబయి ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 218 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకు అర్హతగల అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్�