Home » AAP CM Candidate
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. ఆప్ సీఎం అభ్యర్థిగా ప్రముఖ జర్నలిస్టు ఇసుధాన్ గఢ్వీని ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ప్రకటించారు. పార్టీలో ఓటి�
తమ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రజలే ఎన్నుకోవాలని ఒక బహిరంగ పోల్ నిర్వహించారు. ఒక ఫోన్ నంబరు ఇచ్చి తమకు ఇష్టమైన అభ్యర్థి ఎవరో మెసేజ్ లేదంటే వాట్సాప్ సందేశం ద్వారా తెలియజేయాలని కోరారు. దీని ప్రకారం.. అప్పటి ఎంపీ భగవంత్ మాన్కు అనుకూ�
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని బీజేపీకి జనసేన నేతలు అల్టిమేటమ్ జారీ చేశారు. బీజేపీ-జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని జనసేన నేతలు డాక్టర్ హరిప్రసాద్, కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు.
పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ సంబరాలు మొదలైపోయాయి. సీఎం అభ్యర్థి భగవత్ మన్ ఇంటి వద్ద సంప్రాదాయ నృత్యం బాంగ్రా డ్యాన్స్ చేస్తూ.. జిలేబీలు తయారుచేస్తూ...
మరికొన్ని వారాల్లో పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. మాటల తూటాలతో ప్రచారాన్ని మరింత వేడిక్కిస్తున్నారు