Home » AAP leader Atishi
Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తారా? లేదా? అనే చర్చ సాగుతుంది. దీనిపై ఢిల్లీ మంత్రి, ఆప్ నేత అతిషి క్లారిటీ ఇచ్చారు.