-
Home » aaryan
aaryan
రజినీ "కూలీ"పై నెగిటీవ్ కామెంట్స్.. ఆయన అలా అనలేదు.. ఆమిర్ కు సపోర్ట్ చేసిన విష్ణు విశాల్..
October 23, 2025 / 08:16 PM IST
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కూలీ. తమిళ స్టార్ డైరెక్టర్ (Vishnu Vishal)లోకేష్ కానగరాజ్ తెరకెక్కించిన ఈ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో కింగ్ నాగార్జున, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, ఉపేంద్ర, శృతి హాసన్, రచిత రామ్ కీలక పాత్రలు పోషించా