Home » Aashu Reddy
రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేసే అషురెడ్డి తాజాగా ఇలా బామ్మ గెటప్ లో ఫోటోలు పోస్ట్ చేసింది.
నటి అషురెడ్డి ఇటీవల నెదర్లాండ్స్ కి వెకేషన్ వెళ్ళొచ్చింది. తాజాగా అక్కడ దిగిన పలు ఫోటోలు ఇలా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నటి అషురెడ్డి తాజాగా మోడ్రన్ ఎల్లో డ్రెస్లో అందాలు ఆరబోస్తూ ఫొటోలు షేర్ చేసింది.
నటి అషురెడ్డి తాజాగా ఇలా బుల్లి గౌనులో ఫోజులిస్తూ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నటి అషురెడ్డి తాజాగా ఇలా వెరైటీ చీరలో ఫొటోలతో అదరగొడుతుంది.
నటి, బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి తాజాగా హాట్ హాట్ ఫోజులతో ఫొటోలు షేర్ చేసి వైరల్ అవుతుంది.
బిగ్ బాస్ ఫేమ్, నటి అషురెడ్డి తాజాగా స్విట్జర్లాండ్ వెళ్లి అక్కడ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
నటి అషురెడ్డి తాజాగా స్విట్జర్లాండ్ వెళ్లగా అక్కడ మంచులో ఇలా చీరకట్టులో అలరించింది.
రీల్స్, సోషల్ మీడియాతో పాపులారిటీ తెచ్చుకున్న అషురెడ్డి బిగ్ బాస్ కి వెళ్లి మరింత ఫేమ్ సాధించింది.
బిగ్ బాస్ భామ, నటి అషురెడ్డి తాజాగా అందాలు ఆరబోస్తూ ఇలా షార్ట్ డ్రెస్ లో లేటెస్ట్ ఫొటోషూట్ చేసింది.