Home » abdominal pain
రకరకాల అనారోగ్య సమస్యలతో ఓ మహిళ రెండేళ్లుగా చికిత్స తీసుకుంటోంది. చివరికి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో వైద్యులు MRI స్కాన్ తీసారు. ఆమె మెదడులో 3 అంగుళాల పారాసైట్ను చూసి షాకయ్యారు.
డెలివరీ తరువాత అండాశయం సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుంది. అందుకే నొప్పి రావడం మామూలే. అయితే, నొప్పి ఏమాత్రం ఎక్కువ అనిపించినా ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.
చిన్నారికి సర్జరీ చేశాక బిల్లు కట్టలేదని కుట్లు వేయకుండా వదిలేశారు. దాంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆస్పత్రిలో బిల్లులు పూర్తిగా చెల్లించకపోవడంతో సర్జరీ చేసిన వైద్యులు కుట్లు వేయకుండా పాపను కుటుంబసభ్యులకు అప్పగించారు.
చేపలు తింటున్నారా..అయితే మీ కోసమే..ఎందుకంటే చేప ఫుడ్ తినడంతో అతని లివర్ గాయబ్ అయ్యింది. సగం మాత్రమే ఉందని గుర్తించారు వైద్యులు. ఓ పురుగులాంటి జీవి లివర్ ను తింటోందని తెలుసుకున్నారు. చైనాలోని హ్యాంగ్జౌ ప్రాంతానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి గత నాలు�
కరోనాలో రోజురోజుకు కొత్త కొత్త లక్షణాలు బయటపడుతున్నాయి. సాధారణంగా జ్వరం, దగ్గు, జలుబు, శ్వాసకు సంబంధించి సమస్యలు వస్తే అవి కరోనాకు సంబంధించినవి అని నిపుణులు చెప్పారు. ఈ లక్షణాలున్నవారు వెంటనే డాక్టర్ను సంప్రదించాలన్నారు. తాజాగా ఈ లిస్టుల�