Home » abdullapurmet
హైదరాబాద్ పరిధిలోని బీఎన్ రెడ్డి నగర్ కు చెందిన అశోక్ అనే కాంట్రాక్టర్ ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించాడు. తన ముగ్గురు పిల్లలతో కలిసి
అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ స్టూడెంట్ నవీన్ హత్య కేసులో దోషులకు ఉరి శిక్ష వేయాలని ఆయన తండ్రి శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. ఉరి శిక్ష పడితేనే తన కుటుంబానికి న్యాయం జరుగుతుందన్నారు. దోషులకు ఉరి శిక్ష వేయకపోతే పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్య చేసుకు�
అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో నిందితులకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో హసన్, నిహారికను పోలీసులు రిమాండ్ కు తరలించారు. హసన్ ను చర్లపల్లి జైలుకు తరలించగా నిహారికను చంచల్ గూడ జైలుకు తరలించారు.
హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ లో హరిహర కృష్ణ నవీన్ ను కిరాతంగా హత్య చేసిన విషయం తెలిసిందే. నవీన్ హత్య కేసులో పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో నవీన్ హత్య విషయంలో హర హర కృష్ణకు సంబంధించి విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.
నవీన్ హత్య కేసులో మరో కీలక విషయం బయటపడింది. ముసారాంబాగ్ లో అక్కాబావలతో నివాసముంటున్న హరి హర కృష్ణ..నవీన్ హత్య చేసిన తర్వాత ఇంటికి కూడా రాలేదు. మలక్ పేట పోలీసు స్టేషన్ లో దీనికి సంబంధించి ఫిబ్రవరి 23న హరహర కృష్ణపై మిస్సింగ్ కేసు నమోదు అయింది.
మృతదేహాలు పడి ఉన్న ప్రదేశంలో స్కూటీ ఉండటంతో యువతీయువకులు ఇక్కడి వచ్చి ఆత్మహత్య చేసుకున్నారా అన్న అనుమానాలు కల్గుతున్నాయి.
పోలీసులు బాలుడి ఇంటికి చేరుకొని పరిశీలించారు. ఇల్లంతా గాలించారు. చివరికి నీటి ట్యాంక్ లో బాలుడి మృతదేహం కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 24 గంటల్లోనే బాలుడి మృతికి కారణమైన నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
Road accident mother and daughter died : హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగు రోడ్డు పై ముందు వెళ్తున్న వాహనాన్ని కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తల్లీకూతుళ్లు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ�