Home » Abha and Manu
జాతిపిత మహాత్మాగాంధీ హత్య కేసును రీ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి. రీ ఓపెన్ చేసి..పునర్ విచారించాలని కోరారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ల ద్వారా ప్రశ్నలు సంధించారు. ఆయన డెడ్ బాడీకి ఎందుకు పోస్టుమార్టం న�