Home » Abhignya Photos
నటి అభిజ్ఞ వూతలురు మెయిన్ లీడ్ లో విరాటపాలెం అనే థ్రిల్లర్ వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అభిజ్ఞ ఇలా లెహంగా డ్రెస్ లో మెరిపించింది.
యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలింస్, సిరీస్ లతో గుర్తింపు తెచ్చుకున్న అభిజ్ఞ ప్రస్తుతం పలు సిరీస్ లు, సినిమాలలో నటిస్తుంది. తాజాగా ఇలా ఓ మోడరన్ వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో ఫొటోలను పోస్ట్ చేసింది.