Abhignya Vuthaluru : అందాల ‘అభిజ్ఞ’.. విరాటపాలెం ఈవెంట్లో లెహంగాలో మెరుపులు..
నటి అభిజ్ఞ వూతలురు మెయిన్ లీడ్ లో విరాటపాలెం అనే థ్రిల్లర్ వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అభిజ్ఞ ఇలా లెహంగా డ్రెస్ లో మెరిపించింది.

Abhignya Vuthaluru Shines in Lehenga at Viraatapalem Event