Home » Viraatapalem PC Meena Reporting
‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ వెబ్ సిరీస్ నేడు జూన్ 27 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
నటి అభిజ్ఞ వూతలురు మెయిన్ లీడ్ లో విరాటపాలెం అనే థ్రిల్లర్ వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అభిజ్ఞ ఇలా లెహంగా డ్రెస్ లో మెరిపించింది.
తాజాగా ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ ట్రైలర్ రిలీజ్ చేశారు. మీరు కూడా ట్రైలర్ చూసేయండి..
1980 బ్యాక్ డ్రాప్ లో ఓ మారుమూల గ్రామం విరాటపాలెం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.