-
Home » Abhishek Gupta
Abhishek Gupta
షాకింగ్ వీడియో.. బైక్ను ఢీకొట్టిన కారు.. 500 మీటర్లు ఈడ్చుకెళ్లింది..!
November 11, 2024 / 07:50 PM IST
Viral Video : అంబేద్కర్ కూడలి దగ్గర బైకుపై వెళ్తున్న యువకుడిని వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. గాయపడిన బాధితుడిని వెంటనే మౌరానిపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చేర్పించినట్టు పోలీసులు తెలిపారు.