Home » Abids Sagar Plaza Indoor Stadium
CP Anjanikumar played cricket : హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ క్రికెట్ ఆడారు. పోలీసు వార్షిక స్పోర్ట్స్ మీట్‌లో భాగంగా అబిడ్స్ సాగర్ ప్లాజా ఇండోర్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. క్రికెట్ మ్యాచ్ ఆడిన అంజనీకుమార్ సెంచరీ (126) కొట్టారు. క్రికెట్ ప�