ABORD

    గోవా ఎయిర్ పోర్ట్ లో తప్పిన పెద్ద ప్రమాదం

    December 17, 2019 / 03:52 PM IST

    గోవా విమానాశ్రయంలో మంగళవారం(డిసెంబర్-17,2019)ఉదయం పెద్ద ప్రమాదం తప్పింది. నావల్ ఎయిర్ ట్రాఫిక్,రన్ వే కంట్రోలర్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఆఫీసర్ వెంటనే అప్రమత్తమవడంతో స్పైస్ జెట్ విమానం పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది.  మంగళవారం ఉదయం స్పైస్‌జెట�

10TV Telugu News