-
Home » about Colour Gas Canisters
about Colour Gas Canisters
పార్లమెంట్లో హంగామాకు కారణమైన కలర్ గ్యాస్ కన్సిస్టర్లు ఏంటో తెలుసా?
December 13, 2023 / 04:26 PM IST
ఇది ఎవరూ ఊహించని పరిణామం. ఎవరికీ ఏమీ అర్థం కాకముందే ఆ యువకుడు ఒక బెంచీ మీద నుంచి మరో బెంచీకి దూకడం మొదలుపెట్టాడు. అనంతరం బీఎస్పీ ఎంపీ మలుక్ నగర్ ఆ యువకుడిని పట్టుకున్నారు