Home » About Shifting
అనంతపురం జిల్లా నుంచి కియా మోటార్స్ తరలిస్తున్నారనే దానిపై కంపెనీ యాజమాన్యం స్పందించింది. ఇవన్నీ అవాస్తవాలంటూ వెల్లడించింది. కార్ల ఉత్పత్తికి ప్లాంట్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. కియాను తమిళనాడుకు తరలిస్తున్నామన్న వార్తల్లో నిజం �