-
Home » Abroad Agents
Abroad Agents
విదేశాల్లో చదువుకోవాలా? ఏజెంట్లతో జాగ్రత్త.. ఇవి తప్పక తెలుసుకోండి..!
October 13, 2024 / 11:31 PM IST
Study Abroad : విదేశాల్లో చదువు కోసం వెళ్లే విద్యార్థులు కొన్ని కన్సల్టెన్సీల చేతుల్లో మోసపోతున్నారు. అంతర్జాతీయ విద్య విషయంలో విద్యార్థులు కన్సల్టెన్సీని ఎంచుకునే ముందు అనేక అంశాలను గుర్తుంచుకోవాలి. అవేంటో వివరంగా తెలుసుకుందాం.