Home » ABS variant
భారతీయ మోటార్ సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి కొత్త వేరియంట్ లాంచ్ అయింది. క్లాసిక్ 350 సింగిల్ ఛానల్ ABS వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర (చెన్నై, ఎక్స్ షోరూం) రూ.1.46 లక్షలుగా నిర్ణయించింది. ఈ కొత్త మోడల్.. క్లాసిక్ 350 డ్యుయల్ ఛానల్ ABS ట్ర�