Home » AC trouble
దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకి కేసులు పెరిగిపోవడం, హాస్పిటళ్లలో బెడ్లు కొరత కారణంగా.. ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారంలో 20వేల బెడ్లను రెడీ చేసేందుకు చర్యలు చేపట్టింది. హోటల్స్, ఫంక్షన్ హాల్స్‌లో బెడ్లను ఏర్పాటు చేస్తుంది.