-
Home » AC Water Leakage Fix
AC Water Leakage Fix
మీ ఇంట్లో AC నుంచి వాటర్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ 3 టిప్స్‌తో మీరే ఫిక్స్ చేయొచ్చు..!
April 29, 2025 / 04:27 PM IST
AC Tips : స్ప్లిట్ ఎయిర్ కండిషనర్ల నుండి వాటర్ లీకేజ్ కావడం సాధారణ సమస్యే. ఈ వాటర్ లీకేజీ సమస్యను చాలా ఈజీగా ఫిక్స్ చేయొచ్చు. ఏసీ టెక్నీషియన్ పిలవాల్సిన అవసరం ఉండదు.