Home » academy award
ఎమర్జన్సీ చిత్రాన్ని ఆస్కార్‌కు పంపించాలని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
ఆస్కార్.. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన పురస్కారమైన ఈ అవార్డుని అందుకోవడం జీవిత లక్ష్యంగా భావిస్తారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ నటులు మరియు సాంకేతిక నిపుణులు. ఈ విషయం అందరికి తెలుసు కానీ, ఈ అవార్డుని కొందరు ఆస్కార్ అని పిలుస్తారు. మరికొందర�