Home » ACB officers
గొర్రెల పంపిణీ పథకం కుంభంకోణం కేసులో నలుగురు నిందితుల ఏసీబీ కస్టడీ నేటితో ముగియనుంది. నిందితులను మూడురోజులు విచారించిన ఏసీబీ అధికారులు వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. రెండు కోట్ల రూపాయలు ప్రైవేట్ ఖాతాలోకి దారి మళ్లించిన దానిపై ఆరా
శివబాలకృష్ణ బినామీలుగాఉన్న భరత్, భరణి, సత్యనారాయణ, శ్రీకర్ లకు ఏసీబీ నోటీసులు పంపించింది. ఇవాళ ఏసీబీ కార్యాలయంలో వీరిని విచారించనుంది.
Medak : Narsapur 112 acres scam : మెదక్ జిల్లాలో 112 ఎకరాల అవినీతి కేసులో Rs.1కోటీ 12 లక్షలు లంచం తీసుకుంటూ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తును ఏసీబీ అధికారులు వేగవంతం చేశారు. ఏసీబీ అధికారుల దర్యాప్�
కర్నూలు జిల్లా మోటారు వెహికిల్ ఇన్ స్పెక్టర్ అక్కిరాజు శివప్రసాద్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.20 కోట్ల పైనే అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు.