Home » ACB Questions KTR
ఎలాంటి అక్రమాలకు పాల్పడకపోయినా కక్ష సాధింపు చర్యలతోనే ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోందని ముందు నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెబుతూనే ఉన్నారు.
ఇలాంటి సమయంలో కేటీఆర్ విషయంలో ఏం జరగబోతోందని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
పైసలు పంపాను అని నేనే చెబుతున్నా. డబ్బులు వచ్చాయని వాళ్ళు చెబుతున్నారు. ఇందులో అవినీతి ఎక్కడ ఉంది?
క్యాబినెట్ ఆమోదం, ఆర్ధిక శాఖ అనుమతి లేకుండా ఎందుకు నగదు బదిలీ చేశారు?