Accidents Himachal Pradesh..Uttarakhand

    వేర్వేరు ప్రాంతాల్లో హెలీకాప్టర్, ఆర్మీ వెహికల్ ప్రమాదాలు

    August 23, 2019 / 10:16 AM IST

    రోజు పలు ప్రమాదాలు జరుగుతునే ఉంటాయి. ఈ క్రమంలో ఓ హెలీకాప్టర్ కూలిపోయింది. మరో ప్రాంతంలో ఓ మిలటరీ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ రెండు ప్రమాదాలు వేరు వేరు ప్రాంతాల్లో జరిగాయి. ఉత్తరాఖండ్ లో హెలీకాప్టర్ కూలిపోగా సిమ్లాలో మిలటరీ వాహనం ప్రమాదానిక

10TV Telugu News