Home » account on Twitter
ట్విటర్లో ఏదైనా రాసి పోస్ట్ చేయాలనుకుంటే కేవలం 280 అక్షరాలు మాత్రమే రాయగలం. అంతకు మించి క్యారెక్టర్లు రాయాలనుకుంటే మరో ట్వీట్ చేయాల్సిందే.
చేస్తోన్న ఉద్యోగం నచ్చకపోతే రాజీనామా చేసేసి, మరో ఉద్యోగాన్ని వెతుక్కోవడమే మేలని చాలా మంది సూచిస్తుంటారు. రాజీనామా చేసే సమయంలో తమ కోపాన్ని ఆ లేఖలో కనపడేలా రాస్తారు కొందరు.
రాహుల్ గాంధీ ఖాతాను ట్విట్టర్ నిలిపివేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టింది.