Home » Accumulation Of Massive Weapons
Accumulation Of Massive Weapons : యుద్ధం ప్రపంచాన్ని చుట్టేసింది. ఇప్పుడు ప్రపంచమంతా యుద్ధం కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు దేశాలన్నీ అలర్ట్ అయ్యాయి. భారీగా ఆయుధాలను పోగేసుకుంటున్నాయి. ఆయుధాల తయారీలో అమెరికా టాప్ లో ఉండగా, రష్యా దగ్గర కుప్పలు తెప్పలుగా ఉన్న న్యూక్