-
Home » Accusations
Accusations
BJP MP Arvind Vs MLC Kavitha : నా వ్యాఖ్యలు నిజం కాబట్టే కవిత అంతలా రియాక్ట్ అయ్యారు : బీజేపీ ఎంపీ అర్వింద్
November 18, 2022 / 02:29 PM IST
బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్..టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్రంగా విమర్శలు కొనసాగుతున్నాయి. కవిత కాంగ్రెస్ లో చేరటానికి మంతనాలు జరుపుుతున్నారని ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలకు తీవ్రంగా స్పం�