Home » Accused Sateesh
CM Jagan Attack Case : నిందితుడు సతీశ్‌ను విజయవాడ కోర్టులో హాజరుపర్చిన పోలీసులు
ఏపీ సీఎం జగన్‌పై దాడి కేసులో అనూహ్యంగా సతీష్ అనే నిందితుడిని పోలీసులు విజయవాడ కోర్టులో హాజరుపరిచారు.