Home » Acer Nitro V 16
Amazon Prime Day Sale 2025 : అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ సందర్భంగా గేమింగ్ ల్యాప టాప్స్‌పై అదిరిపోయే డీల్స్ ఆఫర్ చేస్తోంది.
Acer Nitro V 16 Launch : ఈ కొత్త ల్యాప్‌టాప్ ప్రత్యేకించి గేమర్లు, క్రియేటర్ల కోసం రూపొందించింది. ఏసర్ నిట్రో వి16 విండోస్ 11 హోమ్‌పై రన్ అవుతుంది. ఐపీఎస్ టెక్నాలజీతో 16-అంగుళాల డబ్ల్యూయూఎక్స్‌జీఏ డిస్ప్లే, 165Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది.