achampeta to hyderabad

    అచ్చంపేట నుంచి హైదరాబాద్‌కు రేవంత్‌రెడ్డి పాదయాత్ర

    February 7, 2021 / 07:27 PM IST

    MP Revanth Reddy Padayatra : నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రాజీవ్‌ రైతు భరోసా దీక్ష చేపట్టింది. అయితే అచ్చంపేటలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అచ్చంపేట నుంచి హైదరాబాద్‌కు ర�

10TV Telugu News