Home » Acharya Bhikshu hospital
15మంది ఆసుపత్రిలో చికిత్స. నలుగురి పరిస్థితి విషమం. శిథిలాల కింద మరికొంతమంది ఉండే అవకాశం. ఢిల్లీ : దేశ రాజధాని హస్తినలో ఘోరం జరిగింది. ఓ భవనం ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. ఏడుగురు మృతి చెందారు. సుదర్శన్ పార్కు ప్రాంతంలో ఉన్న ఓ ఫ్యాక్టరీ భవనం�