Home » Acharya
ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా షూట్ ముంబయ్‌లో జరుగుతోంది. ప్రస్తుతం లంకేశ్వరుడిగా నటిస్తున్న సైఫ్ అలీఖాన్‌పై సీన్స్ షూట్ చేస్తున్నారు..
మే లో రిలీజ్ అవ్వాల్సిన ‘ఆచార్య’ సినిమా కోవిడ్‌తో పోస్ట్‌పోన్ అవ్వడంతో సినిమాని ఎట్టి పరిస్థితుల్లో యాజ్ఎర్లీయాజ్ పాజిబుల్ కంప్లీట్ చేసి.. దసరాలోపే థియేటర్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మెగాస్టార్..
ఫాదర్స్ డే సందర్భంగా తండ్రికి విషెస్ చెబుతూ చరణ్ షేర్ చేసిన పిక్ బాగా వైరల్ అయ్యింది..
సడెన్‌గా సోషల్ మీడియా నుండి వెళ్లిపోతున్నట్టు అనౌన్స్ చేసి, మూవీ లవర్స్‌కి షాకిచ్చారు కొరటాల శివ..
తన మీద ఎంతో అభిమానంతో కలవడానికి వచ్చిన అభిమానులతో కాసేపు ముచ్చటించారు చరణ్..
చిరు యాక్ట్ చేసిన ‘రుద్రవీణ’, ‘ఠాగూర్’ సినిమాల్లో మహాకవి శ్రీ శ్రీ రాసిన ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను’ అనే లైన్స్ వాడుకున్నారు..
సెకండ్ వేవ్ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేస్తోంది టాలీవుడ్.. ఆల్మోస్ట్ అన్ని సినిమాలు సెట్స్ మీదే ఉన్నాయి.. ఆల్రెడీ అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్స్‌ని అందుకోడానికి షూటింగ్ చకచకా చేసేస్తున్నాయి..
మెగాస్టార్ చిరంజీవి కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
పుట్టినరోజు సందర్భంగా ‘ఆచార్య’ టీం శుభాకాంక్షలు తెలియజేస్తూ.. కాజల్ స్టిల్ వదిలారు.. ట్రెడిషనల్ వేర్లో కాజల్ మెరిసిపోతోంది..
కరోనా వల్ల సడెన్‌గా షూటింగ్స్‌కి బ్రేక్ పడడంతో సినిమాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి.. లాక్డౌన్ రిలాక్స్ చెయ్యడంతో.. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అనుకుంటూ మళ్లీ సినిమాలు స్టార్ట్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు..