Home » Acharya
కథలో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు సందేశాన్ని జోడించి.. తెలుగు తెరపై హీరోయిజం లెక్కల్ని మార్చిన రైటర్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ పుట్టినరోజు నేడు (జూన్ 15)..
ఈ లిరికల్ సాంగ్ 50 మిలియన్ల మార్క్ దాటింది.. అలాగే 6 లక్షలకు పైగా లైక్స్ సాధించింది..
సోషల్ మీడియాలో స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి ఏ చిన్న టీజర్, సాంగ్ వీడియో రిలీజ్ అయినా.. దాన్ని తిప్పి తిప్పి తెగ చూసేస్తున్నారు ఆడియెన్స్..
అన్ లాక్ చేస్తే, ఏ సినిమాలు జెట్ స్పీడ్‌లో షూటింగ్స్‌కి వెళ్లనున్నాయి.. ఒక్కో క్రేజీ ప్రాజెక్ట్‌కి ఎంత షూట్ బ్యాలెన్స్ పెండింగ్‌లో ఉంది?..
‘కె.జి.యఫ్ 2’ తర్వాత రాకింగ్ స్టార్ యష్.. ‘లైగర్’ తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలవనున్నారని టాక్.. ఓ పొలిటికల్ థ్రిల్లర్ కథతో పూరీ జగన్నాథ్ - యష్ సెట్స్ పైకెళ్లనున్నారని తెలుస్తోంది..
గతంలో హీరోయిజానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చిన డైరెక్టర్స్.. ఇప్పుడు రూట్ మార్చారు. వాళ్లు చేస్తోన్న రోల్స్‌ను కొత్తగా డిజైన్ చేస్తున్నారు. అయితే సినిమా సెట్స్‌పై ఉండగానే స్టార్స్ చేసే రోల్స్ ఏంటో రివీలవుతున్నాయి..
టాలీవుడ్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సినిమా రిలీజ్‌ల విషయంలో కాదు.. ఫ్యాన్స్‌ను అట్రాక్ట్ చేసే టీజర్స్, ట్రైలర్స్ విషయంలో.. ఇప్పట్లో థియేటర్ సందడి కనిపించేలా లేదు.. కనీసం టీజర్స్ అయినా చూడాలనుకుంటున్న ఆడియెన్స్‌కు నిరాశే మిగులుతుంది..
Covid-19: సినీ పరిశ్రమను కరోనా కుదిపేస్తోంది. షూటింగ్ నుంచి సినిమా విడుదల వరకు అన్నింటిపై ప్రభావం చూపుతుంది. ఇక షూటింగ్ సమయంలో అనేక మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.. దీంతో షూటింగ్స్ అర్ధాంతరంగా నిలిచిపోతున్నాయి. ఇక ఇదిలా ఉంటే హీరో మహేష్ బాబు, ప్ర
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లిన ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హస్పిటల్‌కు వెళ్ళి టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చింది..
మహారాష్ట్రలో కరోనా విజృంభణ కారణంగా ‘బ్రేక్ ది చైన్’ పేరుతో ఏప్రిల్ 14 సాయంత్రం నుంచి మే 1 ఉదయం వరకు కొత్త మార్గదర్శకాలతో లాక్డౌన్ విధించింది ప్రభుత్వం. దీనిప్రకారం సినిమా హాళ్లతో పాటూ సినిమా షూటింగ్స్ కూడా బంద్ కానున్నాయి..