Home » Acharya
సోనూ సూద్.. పరిచయం అక్కర్లేని పేరు ఇది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల మనసుల్లో ముద్రపడిపోయిన పేరు. కరోనా మహమ్మారి కాటేసిన వేళలో వేలాది మంది దిక్కుతోచక రోడ్ల మీద కాలినడకన స్వస్థలాలకు వెళుతుంటే.. వారిని స్వచ్ఛందంగా ఆదుకున్న సోనూ సూద్ సహాయ�
గతేడాది అన్ని రంగాలలానే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇప్పుడిప్పుడే పూర్వవైభవాన్ని సంతరించుకుంటోంది.. షూటింగ్స్, రిలీజులు, అప్ డేట్స్‌తో పరిశ్రమ కళకళలాడుతోంది. 2021 ప్లవ నామ సంవత్సరం సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు �
‘ఆయుధమైనా.. అమ్మాయి అయినా.. ‘సిద్ధు’డి చేతిలో ఒదిగిపోతుంది.. ‘ఆచార్య’ ఉగాది శుభాకాంక్షలు!’.. అంటూ తెలుగు ప్రజలందరికీ శ్రీ విప్ల నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘ఆచార్య’ సినిమాలోని కొత్త పోస్టర్ షేర్ చేశారు మెగాస్టార్ చిరంజీవి..
‘ఖైదీ నెం:150’ లో తన మెస్మరైజింగ్ డ్యాన్స్ మూమెంట్స్‌తో ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ పెట్టిన మెగాస్టార్ చిరంజీవి, తర్వాతి సినిమా ‘సైరా’ హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌కి చెందింది కావడంతో స్టెప్పులెయ్యడానికి వీలు పడలేదు. ఆ బాకీ ఇప్పుడు వడ్డీతో సహా కల�
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ లాస్ట్ వీకెండ్ సోషల్ మీడియాలో సందడి చేశాడు. మార్చి 27 చెర్రీ బర్త్‌డే సందర్భంగా 26 నుండి రెండు రోజుల పాటు ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ అప్ డేట్స్, ఫ్యాన్స్ మీట్‌తో నెట్టింట రామ్ చరణ్ పుట్టినరోజు ట్రెండింగ్‌లో నిలిచింది.
మెగాస్టార్ చిరంజీవి.. మాస్లో ఆయన క్రేజ్ గురించి, డ్యాన్స్‌లో ఆయన ఈజ్ గురించి యాక్టింగ్‌లో చిరు గ్రేస్ అండ్ స్టైల్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.. సెకండ్ ఇన్నింగ్స్‌లో స్పీడ్ పెంచిన చిరంజీవి వరుసగా సినిమాలు లైన్లో పెడుతూ యంగ్ హీరోలతో పాట�
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ మరోసారి మెగాభిమానులకు, ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో, శ్రీమతి సురేఖ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ సంస్థలు సంయుక్త
మెగాస్టార్ చిరంజీవి, డైలాగ్ కింగ్ మోహన్ బాబుతో కలిసి వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేశారు. పలు సినిమాల్లో కలిసి నటించిన చిరు, మోహన్ బాబు మంచి స్నేహితులు అనే విషయం కొత్తగా చెప్పక్కర్లేదు.
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పవర్ఫుల్ మెగా ఎంటర్టైనర్ ‘ఆచార్య’. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సిద్ధ అనే కీలక పాత్ర చేస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే కథానాయికలు. మ్యాట్న�
Chiranjeevi – Ram Charan pic: ‘మగధీర’, ‘బ్రూస్ లీ’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా ‘ఆచార్య’.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో, శ్రీమతి సురేఖ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ సంస్థల�