Home » AchemNaidu
మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈఎస్‌ఐలో స్కామ్‌లో తెలుగుదేశం ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుని అరెస్టు చేయగా.. ఆయన అప్పటికే అనారోగ్యంతో ఉన్నారు. పోలీసులు అరెస్టు చేసిన కొద్ది రోజులకే ఆయ�