Home » Achrekar dies
ఢిల్లీ : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కోచ్, గురువు రమాకాంత్ ఆచ్రేకర్ (87) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన 2019, జనవరి 2వ తేదీ సాయంత్రం తన నివాసంలో కన్నుమూశారు. సరిగ్గా తన పుట్టిన రోజు నాడే ఆయన మరణించడం పలువురిని �