Home » ACIDITY
టీ, కాఫీ రెండింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే వీటిలో ఏది పంటి ఆరోగ్యానికి మంచిది అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? చదవండి.
గుండె పట్టేస్తున్నట్లు అనిపించడానికి ఎసిడిటీ ప్రాబ్లమ్, గ్యాస్ట్రిక్ సమస్యలు కావొచ్చు. ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే దాని నుంచి బయటపడొచ్చు. అందుకు పీహెచ్ హై లోడింగ్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, ఒత్తిడితో కూడిన ఉద్యోగం వీటిలో కారణ�
బార్లీజావ, సగ్గుబియ్యం జావ, సబ్బాగింజలు నీళ్ళు లాంటివి తాగితే ఎసిడిటీ త్వరగా తగ్గుతుంది. పాలు తాగితే ఎసిడిటీ పెరుగుతుంది.
గ్యాస్ సమస్యతో బాధపడేవారికి పెరుగు మంచిదని సూచిస్తుంటారు. అయితే బాగా పులిసిన పెరుగు, మజ్జిగ లాంటివి తీసుకుంటే సమస్య మరింత ఝటిలం అయ్యే అవకాశాలే ఎక్కవ.