Home » ACP Prathyumna
CID 2 : బుల్లితెర ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా చూసే, ఆదరించే సిరీస్ లో CID కూడా ఒకటి. కేవలం తెలుగు, హిందీలోనే కాకుండా అన్ని భాషల్లో డబ్ అయిన ఈ సిరీస్ కి హీరో హీరోయిన్స్ తరహా ఫాన్ బేస్ ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ గా వచ్చిన ఈ