Home » Actor Ajith Kumar
హీరోయిన్ త్రిష ఇండస్ట్రీలోకి వచ్చి ఇటీవలే 20 ఏళ్ళు పూర్తీ చేసుకుంది. ఈ భామ తాజాగా నటిస్తున్న 'రాంగి' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతుంది. ఇలా ఒక ఇంటర్వ్యూలో 'అజిత్-విజయ్'లో నెంబర్ వన్ ఎవరన్నది తెలియజేసింది.
కోలీవుడ్ స్టార్ ‘తల’ అజిత్ భార్య షాలిని చెల్లెలు బేబి షామిలిగా టాలీవుడ్లో చిన్నప్పుడే స్టార్డమ్ తెచ్చుకున్నారు..