Home » Actor and politician
గత నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విజయ్‌కాంత్ కొన్ని నిమిషాల ముందే మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
పార్టీకి విరుద్ధంగా వ్యవహరిస్తే..బాగుండదు..ఇలాగే చేస్తే మాత్రం పార్టీని పీకి పారేస్తానని మక్కల్ నీది మయ్యం అధ్యక్షులు, నటుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకింత ఆగ్రహంగా ఉన్నారని కార్యకర్తలు చర్చించుకుంటున్నా