-
Home » Actor Gautami
Actor Gautami
బీజేపీకి సినీ నటి గౌతమి రాజీనామా..! ఎంతో బాధతో..
October 23, 2023 / 11:18 AM IST
సినీ నటి గౌతమి తాడిమళ్ల భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి రాజీనామా చేశారు. తన ఆస్తులను దోచుకున్న వ్యక్తికి పార్టీ సీనియర్ నేతలు సహాయం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.