Home » actor mohan lal
సంపూర్ణ నటుడు మోహన్‌లాల్ హీరోగా 2016లో తెరకెక్కిన మాస్ బ్లాక్ బస్టర్ మూవీ "పులిమురుగన్". ఈ సినిమా తెలుగులో 'మన్యంపులి' టైటిల్ తో విడుదలయ్యి గణ విజయాన్ని సాధించింది. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తరువాత మోహన్ లాల్, దర్శకుడు వైశాఖ్ తో "మాన్‌స్టర్" అనే కొత�
నటదిగ్గజం మోహన్ లాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. కేంద్రం ఆయనను పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసింది. ఇటు కమర్షియల్ సినిమాలు.. అటు కళాత్మక సినిమాలు.. రెండింటిలోనూ ఆరితేరారు. తనలోని నటుడిని ఎలివేట్ చేస్తూ జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా ఎదిగారు. ర�