Home » Actor Mukesh Gowds
జగతి చనిపోయిన విషయం తెలిసి అనుపమ కన్నీరు పెట్టుకుంటుంది. తన తండ్రి విశ్వనాథం దగ్గర జగతిని తల్చుకుని బాధపడుతుంది. మహేంద్ర విషయంలో అంటూ.. గతం గుర్తు చేయబోయిన తండ్రిని వద్దని వారిస్తుంది అనుపమ.. అసలు అనుపమ గతం ఏంటి? ఆమె ఒంటరిగా ఎందుకు ఉండిపోయింద