-
Home » Actor Pradeep
Actor Pradeep
Chandrabose : ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్కు ఘన సత్కారం.. తెలుగు అక్షరమాల దండతో..
October 1, 2023 / 08:59 AM IST
ఈ కార్యక్రమమంలో చంద్రబోస్ ని తెలుగు అక్షరమాలతో చేసిన దండని వేసి, ఆయనకు పలు మెమెంటోలు అందించి సత్కరించారు. ఆయన కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన మెమెంటోలను కూడా అందించి సన్మానించారు.