Actor Stabbed

    పెళ్లికి ఒప్పుకోలేదని.. యాక్టర్‌ను 3సార్లు కత్తితో పొడిచాడు

    October 27, 2020 / 04:30 PM IST

    TV actor Malvi Malhotraపై కత్తితో దాడి జరిపాడు. పెళ్లికి ప్రపోజల్ పెట్టిన వ్యక్తికి మాల్వి నో చెప్పిందని మూడు సార్లు కడుపులో చేతులపై పొడిచాడు. సోమవారం రాత్రి ఘటన జరిగిన కాసేపటికే హాస్పిటల్ కు తీసుకెళ్లడంతో ప్రాణాలతో బయటపడిందని పోలీసులు చెప్పారు. లగ్జరీ �

10TV Telugu News