Home » Actor Suriya
కొవిడ్ తర్వాత కోలీవుడ్ లో విజయ్ మాస్టర్, రజనీ అన్నాత్తే సినిమాలే కమర్షియల్ హిట్ కొట్టాయి. అయితే ఈ సినిమాలు తమిళ్ ఆడియెన్స్ కు తప్ప మిగిలిన వారికి పెద్దగా కనెక్ట్ కాలేదు.
తమిళ హీరో నటించి ఓటీటీలో విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసుకున్న జై భీమ్ సినిమా ఇప్పుడు విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. ఇది ఒక సినిమా కాదు.. 28 ఏళ్ల క్రితం జరిగిన వాస్తవ ఘటన..
తమిళ స్టార్ హీరో సూర్య, పునీత్ రాజ్ కుమార్కు నివాళులు అర్పించారు..
వెర్సటైల్ యాక్టర్ సూర్య - విభిన్న కథా చిత్రాల దర్శకుడు బాల కలయికలో హ్యాట్రిక్ మూవీ..
ఆదాయపు పన్ను అధికారులు జారీ చేసిన నోటీసులో వడ్డీ మినహా కోరుతూ సూర్య మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు..