Home » Actor Vijay Thalapathy
Vijay Thalapathy into Politics : తమిళనాట మరోహీరో కొత్తపార్టీని ప్రారంభించబోతున్నారు. రానున్న లోక్ సభ ఎన్నికలే టార్గెట్ గా పార్టీని ఏర్పాటు చేయనున్న ఇలయ దళపతి విజయ్ మరో నెలరోజుల్లోనే ఇందుకు సంబంధించిన లాంఛనాలను పూర్తిచేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత �